అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తోన్న తెలంగాణలో 15 వేల మంది విద్యార్థినులకు ఏడాదికి రూ.30 వేల స్కాలర్‌షిప్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. మొదటి విడత ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రెండో విడత జనవరి 10 నుంచి 31 వరకు,వివరాలకు https://azimpremjifoundation.org లేదా 9849398942

