loader

కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ఐపీఎల్ 2026 వేలాకిని ముందుగా కీలక మార్పులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన వెంకటేష్ అయ్యర్‌ను ఫ్రాంచైజీ అధికారికంగా విడుదల చేసింది. గత సంవత్సరం మెగా వేలంలో అతడిని ₹23.75 కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. అయితే తాజా రిటెన్షన్‌ జాబితాలో అతని పేరు లేకపోవడం సంచలనం రేపింది. జట్టుకు మొత్తం 13 స్లాట్‌లు వుండగా, అందులో 6 విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. కేకేఆర్ టీమ్ పర్స్ మొత్తం ₹64.3 కోట్లుగా ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON