దేశవ్యాప్తంగా లోక్సభ మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీని ప్రకారం ఇరు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ : అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 175 నుండి 263కి పెరుగుతాయి.లోక్సభ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 25 నుండి 38కి (అదనంగా 13 సీట్లు) పెరుగుతాయి. తెలంగాణ : అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 119 నుండి 179కి పెరుగుతాయి. లోక్సభ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 17 నుండి 26కి (అదనంగా 9 సీట్లు) పెరుగుతాయి.

