ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో చర్చించాను. పోలవరాన్ని 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉంది. ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నాణ్యతలో రాజీపడం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.