గూగుల్ ఇంటర్న్‌షిప్..యువత కోసం గోల్డెన్ ఛాన్స్
ప్రపంచనేపథ్యలో టెక్ దిగ్గజంగా గుర్తింపు పొందిన గూగుల్ 2026 కోసం వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పీహెచ్‌డీ విద్యార్థుల కోసం ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు స్టైపెండ్ తో పాటు, బెంగళూరు, పూణే, హైదరాబాద్ లోని గూగుల్ ఆఫీసుల్లో ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కూడా లభిస్తుంది. దరఖాస్తు చివరి తేది మార్చి 31, 2026 https://www.google.com/about/careers/applications/

