తిలక్ వర్మ ఒంటరి పోరాటం వృథా! రెండో టీ20లో చిత్తుగా ఓడిన భారత జట్టు…
రెండో టెస్టులో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుని.. ఛేదనలో ఓడింది. 214 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా, 19.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది భారత జట్టు.. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ 8 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆదుకుంటాడని అనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ […]

