loader

బిగ్ బాస్ రణరంగం స్టార్ట్స్ విత్ 15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. హౌస్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. వీరిలో 9 మంది సెలబ్రిటీస్ కాగా… మిగిలిన ఆరుగురు సామాన్యులు. తొలుత 14 మందినే ఫైనల్ చేయగా… ఆ తర్వాత అగ్నిపరీక్ష జ్యూరీ రిక్వెస్ట్‌తో మరో కామనర్‌కు ఎంట్రీ ఇస్తూ నాగార్జున డెసిషన్ తీసుకున్నారు.

మంత్రి లోకేశ్ పై అంబటి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కేసు నిందితులు బెయిల్‌పై విడుదలవ్వడంపై వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు వినూత్న శైలిలో స్పందించారు. ఈ విషయంపై ఆయన మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ తన X (ట్విట్టర్) ఖాతాలో సెటైర్లు వేశారు. ‘నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు’ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ప్రారంభమైన చంద్రగ్రహణం…

భారతదేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. భాద్రపద పౌర్ణమి రోజున (సెప్టెంబర్ 7,8 తేదీల మధ్య రాత్రి) ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం… భారతదేశం సహా ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో కనిపించనుంది. భారతదేశంలో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం… ఆదివారం రాత్రి 11 గంటలకు…గ్రహణ మధ్యస్థ కాలం… రాత్రి 11.42 గంటలు…సంపూర్ణ చంద్రగ్రహణం ముగింపు… అర్దరాత్రి 12.22 గంటలకు

ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను సిద్ధం

ఉప రాష్ట్రపతి ఎన్నికకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆదివారం నాడు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో దేశ హితం కోసం ఓటు వేయాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇది దేశం కోసం జరిగే ఎన్నికగా భావించాలని వారికి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి […]

8 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ గెలిచిన భారత్

8 ఏళ్ల తర్వాత భారత్‌ తొలి సారి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. 2025 మెన్స్ హాకీ ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. రాజ్‌గీర్, బీహార్‌లోని బీహార్ స్పోర్ట్స్ యూనివర్శిటీ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో భారత్ తమ నాల్గవ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

నా తలరాత నేనే రాసుకున్నాను, నాగార్జున ముందు ఇమ్మ్యాన్యూయల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వెరైటీ ఎంట్రీ ఇచ్చాడు జబర్థస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మ్యాన్యూయల్, వచ్చీ రావడంతో తన డిఫరెంట్ ఏవీతో ఆకట్టుకున్నాడు. ఏవీలో ఇమ్మ్యాన్యూయల్ పంచ్ లతో నాగార్జున కూడా గట్టిగానే నవ్వుకున్నాడు. ఇక నాగార్జున ముందు లేడీ వాయిస్ తో పాట పాడి ఆశ్చర్చపరిచిన ఇమ్మ్యాన్యూయల్,  చిరంజీవి, విజయ్ దేవరకొండ వాయిస్ లను ఇమిటేట్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అంతే కాదు హౌస్ లో దమ్ము శ్రీజ, హరీష్ కాంపిటేషన్ గా […]

పారిశుద్ధ్య కార్మికుడు మృతి.. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కెటిఆర్ డిమాండ్

ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగుల మందు తాగి ఇటీవల మృతిపై బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరా తీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని పేర్కొన్నారు. కార్మికులకు కనీసం నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి వెంటనే 50 లక్షల రుపాయల ఎక్స్ గ్రేషియాతోపాటు.. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి […]

మిరపకాయ తోరణాలు.. రాజభవనంలా కెప్టెన్ రూమ్.. బిగ్‏బాస్ హౌస్

బిగ్‏బాస్ సీజన్ 9 వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో సాయంత్రం 7 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. ఈసారి రణరంగమే అంటూ రావడంతోనే షోపై మరింత బజ్ క్రియేట్ చేశారు నాగ్. ఇప్పటివరకు యుద్ధభూమిలో శ్రీకృష్ణుడిలా దిశానిర్దేశం చేశాను.. కానీ ఈ సీజన్ లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారు.. అప్పుడు దారి చూపించాను.. ఇప్పుడు దారిలోకి తీసుకువస్తాను అంటూ చెప్పారు బిగ్ బాస్. అయితే ముందుగా హోస్ట్ నాగార్జున హౌస్ చూడాలని చెప్పడంతో కొన్ని […]

ఆర్మీ నుంచి బిగ్ బాస్ వరకు.. ఫస్ట్ కామనర్ గా సోల్జర్ పవన్ కల్యాణ్

కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్‌‌లో ఫస్ట్ కామనర్‌గా సోల్జర్ పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ ఓట్ల ద్వారా ఆయన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గత మూడేండ్లుగా ఇండియన్ ఆర్మీలో సోల్జర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ లీవ్ పై వచ్చి, బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. తన సింపుల్ లైఫ్‌స్టైల్, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్‌తో ఇప్పటికే చాలా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON