సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భేటీ
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోపై ఈ భేటీలో చర్చ జరిగింది. ఈ ఆడియో వ్యవహారం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి దగ్గుపాటి ప్రసాద్‌ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అంతర్గత విభాగాన్ని ఆదేశించారు. ఈ ఆడియో వెనుక ఉన్న కారణాలు, […]