ప్రధాని నరేంద్రమోడీ ఓ అనికేత్… ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని మోడీని అనికేత్‌గా అభివర్ణించారు. ‘‘అనికేత్” ఒక పేరు, ఒక సంకల్పం అని కొనియాడారు. అనికేత్ అంటే ‘ఇల్లు లేకుండా ఉన్నారని..అది దాని అర్థం అని పవన్ చెప్పుకొచ్చారు. ‘‘అనికేత్’ అనేది సృష్టి యొక్క శాశ్వత సన్యాసి అయిన శివుడికి కూడా ఒక పేరు. వారికి విశ్వంలోని ప్రతి కణం ఒక ఇల్లు. నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుండి ద్వారక వరకు మొత్తం భారతదేశాన్ని తనదిగా […]