రాచరికం మళ్లీ రావాలి.. నేపాల్‌లో భారీ నిరసనలు..
నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాఠ్మాండూలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు, ప్రధాన మంత్రి నివాసం హై సెక్యూరిటీ జోన్ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన దాదాపు 1,500 మంది ధర్నా చేశారు. గణతంత్ర విధానం నశించాలి’, ‘రాచరికం మళ్లీ రావాలి’, ‘నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆర్‌పీపీ చైర్మన్ రాజేంద్ర లింగ్డెన్, సీనియర్ నేతలు పశుపతి షంషేర్ రాణా, బహదూర్ ప్రధాన్ ఈ కార్యక్రమానికి […]