ఆ కారణంతోనే వక్ఫ్ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు, వీడియో వైరల్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టార్గె్‌ట్‌గా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీతో పాటూ నేతలు, కార్యకర్తలు.. వక్ఫ్ ఆస్తుల విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో 2008-2009లోనే చెప్పారంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నా ఈ వీడియో చూస్తే వక్ఫ్ బిల్లు విషయంలో […]