ఏపీలో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్..స్లాట్ బుకింగ్
రిజిస్ట్రేషన్లలో ఎదురయ్యే ఆలస్యం, రద్దీ సమస్యలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. గంటల తరబడి వెయిటింగ్ లేకుండా చేసేందుకు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్లాట్ బుకింగ్ విధానం తొలివిడతగా జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ…అనంతరం మండలంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో అమలు చేస్తారు. ఈ విధానం వల్ల మరింత సులభతరం, వేగవంతంగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది భూములు మాత్రమే కాదు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, వివాహ ఇతరత్రా అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ […]