రైతుల ఆత్మహత్యల వేళ అందాల పోటీలా?
రాష్ట్రంలో 480 మంది రైతులు అత్మహత్యలకు పాల్పడ్డారని, వేసవి సమయంలో నీటి ఎద్దడి నివారణపై చర్య లు చేపట్టకుండా అందాల పోటీలు నిర్వహిస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్సయిజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. ఫా ర్ములా ఈ కార్ రేస్ ద్వారా రూ. 700కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.46 కోట్ల ఖర్చు చేస్తే రాద్ధాంతం చేసి రేస్ నిర్వహణ జరగకుండా చే శారని, ఇప్పడు రూ.54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా […]