‘గ్రోక్’ తగ్గేదేలే..!
కేంద్రం విధించాలనుకొంటున్న ఆంక్షలపై ‘గ్రోక్’ ఎంతమాత్రం భయపడటం లేదు. కేంద్రంపై దీటుగా పోరుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ)ని సాకుగా చూపుతూ ఎక్స్‌లో ఉన్న నిర్దిష్ట సమాచారాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని ఈ ఫిర్యాదులో ఎక్స్ ఆరోపించింది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘ఆన్‌లైన్‌లో భావ స్వేచ్ఛా ప్రకటన’ తీర్పునకు వ్యతిరేకమని వాదించింది. తమ కంటెంట్‌పై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎక్స్ వాదించింది. కేంద్రం […]