ఒకే దగ్గరికి చేరిన రేవంత్- కేటీఆర్.. వాట్ నెక్స్ట్?
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి వేదికను పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రం వరకు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ- డీలిమిటేషన్ అనేది జాతీయ స్థాయి అంశం కావడం నేపథ్యంలో వారిద్దరూ ఈ […]