ఎమోషనల్ ప్రోమో అభిమానులను అలరిస్తోంది
IPL 2025 సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, క్రికెట్ ఫీవర్ దేశవ్యాప్తంగా మళ్లీ జోరుగా మొదలైంది. ఈ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి, స్టార్ స్పోర్ట్స్ కొత్త సీజన్‌కు ముందు ఒక ఎమోషనల్ ప్రోమోను విడుదల చేసింది IPL అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులను, భావోద్వేగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్లాట్‌ఫాం. ఈ కాన్సెప్ట్‌తో స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన కొత్త ప్రకటన ప్రేక్షకుల హృదయాలను కదిలించింది.