ఎవ్వరూ రిటైర్ కావట్లేదు!.. 2027 వన్డే వరల్డ్ కప్‌పైనే టార్గెట్..
2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజాకి కూడా ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అంటూ ప్రచారం జరిగింది. వీరిలో ఎవరు రిటైర్మెంట్ ఇస్తారోననే భయమే ఫ్యాన్స్‌ని ఎక్కువగా వెంటాడింది. రిటైర్మెంట్ ఆలోచనే లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు భారత స్టార్ క్రికెటర్లు.. విక్టరీ సెలబ్రేషన్స్‌లో విరాట్ కోహ్లీతో కలిసి వికెట్ ఫైట్ చేసిన రోహిత్ శర్మ, ‘వీళ్లు మనం […]