కులమనే వ్యర్థవాదన దేనికి?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, మన హైదరాబాద్‌లోని సిసిఎంబి సంస్థలు, జన్యుపరమైన పరీక్షల ద్వారా కులం చరిత్రను వివిధ ప్రజల్లో ఉన్న జన్యువులను పరీక్షించారు. అండమాన్, నికోబార్‌లోని ఆదివాసులలో మినహా మిగతా వారందరి లో పెద్దగా తేడాలు లేవని తేల్చారు. ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజల మధ్య కొన్ని తేడాలున్నట్లు గమనించారు. కాని కులాల మధ్య పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవని గమనించారు. అంతేకాకుండా భారత దేశంలోని కులాలు అన్ని ఒక […]