మహాకుంభ మేళా ఆరంభమైంది . . .
ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్పుకొనే మహా కుంభమేళా ప్రారంభమైంది . సోమవారం పుష్య పౌర్ణమి రోజు తొలి షాహీ స్నాన్ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. తొలి రోజున పవిత్ర స్నాన ముహూర్తం ఉదయం 5.54 నుంచి 7.15 వరకు ఉన్నట్లు ప్రకటించారు. అదే విధంగా విజయ ముహూర్తం – మధ్యాహ్నం 2:15 నుంచి 2:57 కాగా,సంధ్యా సమయం – సాయంత్రం 5.42 నుంచి 6.09 వరకు ఉన్నట్లు నిర్వా హకులు […]