ఓ సగటు మనిషి జీవితం లక్కీభాస్కర్ . . .
“లక్కీ భాస్కర్’ ఓ కొత్త ప్రయత్నం. వెంకీ రాసిన సన్నివేశాలు హృదయాలను తాకుతాయి. మీనాక్షి చౌదరి అద్భుతమైన పాత్ర చేసింది. తనతో నటించిన సన్నివేశాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇదొక సగటు మనిషి జీవితం. అందరికీ నచ్చుతుంది’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు.