loader

‘పరమ్‌ రుద్ర’ సూపర్‌ కంప్యూటర్ల ఆవిష్కరణ

దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు. వాతావరణం, వాతావరణ పరిశోధనపై రూ.850 కోట్లతో ఏర్పాటుచేసిన కంప్యూటింగ్‌ వ్యవస్థను, శాస్త్రీయ పరిశోధన కోసం రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలలో ఏర్పాటుచేసిన ‘పరమ్‌ రుద్ర’ సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.

కొదురుపాక మనుమడిగా వచ్చా..అండగా ఉంటా

కొదురుపాక మనుమడిగా గ్రామానికి ఎప్పటికీ అండగా ఉంటానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మి-కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత డబ్బుతో గ్రామంలో నిర్మించిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు.

Yamaha RX 100 : న్యూ యమహా ఆర్ఎక్స్ 100

1980 దశకంలో RX 100 ని యమహా కంపనీ భారతీయ మార్కెట్ లోకి తీసుకువచ్చింది… ఇలా వచ్చిందో అలా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఈ బైక్ ను ఆ తరానికి కూడా పరిచయం చేయాలన్న భావనలో యమహా కంపనీ వుంది. అందువల్లే సరికొత్త ఫీచర్లు, మరింత స్పోర్టీ లుక్ తో ఆర్ఎస్ 100 ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు యమహా సిద్దమయ్యింది.

PHONE NUMBER

+91 7569298753

EMAIL

admin@news4short.com

LOCATION

12-9-27/16
Prakashnagar,station road
beside Oxford School,
NARASARAOPET-522601-AP

DOWNLOAD APP

FOLLOW US ON