loader

ర్యాంగింగ్‌ భూతానికి 2020-24 మధ్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాల్లో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.సొసైటీ అగెనిస్ట్‌ వాయిలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (SAVE) ఈ నివేదికను పబ్లిష్‌ చేసింది. 1,946 కాలేజీల నుంచి జాతీయ యాంటీ – ర్యాగింగ్‌ హెల్ప్‌లైన్‌కు అందిన 3,156 ఫిర్యాదులను విశ్లేషించి నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. ర్యాగింగ్  మరణాలలో 45.1 శాతం వైద్య కళాశాలలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON