ఐపీఎల్ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అయితే ముగ్గురు ఆటగాళ్లను ముంబై ఫ్రాంచేజీ ట్రేడ్ డీల్ ద్వారా తమ జట్టులో చేర్చుకుంది. ముంబై విడుదల చేసిన ఆటగాళ్లు సత్యనారాయణ రాజు, కర్ణ్ శర్మ, రీస్ టోప్లీ, KL శ్రీజిత్, బెవోన్ జాకబ్స్, లిజాద్ విలియమ్స్, విఘ్నేష్ పుత్తూరు, ముజీబ్ ఉర్ రెహమాన్.ఆటగాళ్ల రిటెయిన్ కోసం పర్సు మొత్తం ఖాళీ చేసుకుంది. ముంబై వద్ద రూ.2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి.

