loader

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్​ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. పూర్తిగా నిషేధం విధించిన దేశాలు:
ఆఫ్ఘనిస్థాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్వటోరియల్ గినీ, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా, పాక్షిక నిషేధం విధించిన దేశాలు: బురుండి, క్యూబా, లావోస్, టోగో, తుర్కిమిస్థాన్ వెనిజలా, సియెర్రా లియోన్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON