భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 12న మరో ప్రతిష్ఠాత్మకమైన వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీ లోని శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీసీ62 రాకెట్‌ను ఈ రాకెట్ ద్వారాడీఆర్‌డీవో రూపొందించిన ఈఓఎస్‌ఎన్ 1 శాటిలైట్‌ను 12 వ తేదీ ఉదయం 10.17 గంటలకు అంతరిక్షం లోకి పంపిస్తుంది. ఈ 9 వ వాణిజ్య మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఇవిఎస్ ఎన్1)తోపాటు దేశీయ, విదేశీ వినియోగదారులకు చెందిన 14 ఇతర ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెట్టనున్నారు.

