loader

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది పాఠశాలలు మరియు కార్యాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపి భయాందోళనలకు గురిచేసిన కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన 47 ఏళ్ల శ్రీనివాస్ లూయిస్ అనే వ్యక్తిని ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏకంగా 1,100 నకిలీ ఈమెయిల్ ఐడిల ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు శ్రీనివాస్ లూయిస్ తన నేరాన్ని అంగీకరించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON