
యూకేలోని కేఎన్పీ లాజిస్టిక్స్ అనే కంపెనీ గత 158 ఏళ్ల నుంచి రవాణారంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు దాదాపు 500 లారీలు ఉన్నాయి. ఆకిర గ్యాంగ్ హ్యాకర్త రాన్సమ్వర్ సైబర్ అటాక్కు గురైంది. ఈ ముఠా కేఎన్పీ సిస్టమ్స్ లోని అనధికారికంగా ప్రవేశించింది. మళ్లీ తిరిగి డేటాను పొందాలంటే 58కోట్లు డిమాండ్ చేసింది. కేఎన్పీ అంత సొమ్ము చెల్లించలేని స్థితిలో చివరికీ కంపెనీ పూర్తిగా మూతబడింది. దీంతో ఈ కంపెనీ 700 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.