హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. సోమవారం సాయంత్రం నాలుగున్నర దాటిన తర్వాత ఎనిమిదిన్నర వరకూ సిటీ అంతటా భారీ వర్షాలు పడతాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. గత మూడు రోజులుగా సిటీలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. సోమవారం వెస్ట్ లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. ట్రాఫిక్ కారిడార్ గా పేరున్న ఐటీ కారిడార్ కూడా వెస్ట్ పరిధిలోకే వస్తుంది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
పడుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

