దేశ రక్షణ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ అయిన డీఆర్డీఓ (DRDO) పరిధిలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), హైదరాబాద్లో వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ శిక్షణ కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 195 ఖాళీలను భర్తీ చేయనున్నారు. https://drdo.gov.in/drdo/en/ చివరి తేదీ: నవంబర్ 1