loader

HIV కేసుల నియంత్రణ, బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ – ఏపి శాక్స్ ఉత్తమ పనితీరు కనబరిచి, దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 2025-26లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9నెలలు మొత్తం నిర్దేశించిన 33ఇండికేటర్లను కలిపి 1415 107 (75.9శాతం) స్కోర్ సాదించి రాష్ట్ర శాక్స్ మిగిలిన రాష్ట్రాలను మించి తొలి స్థానానికి ఎగబాకిందన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON