
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. HMDA పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు చేరాయి. 11 జిల్లాలకు చెందిన 104 మండలాలు, 1355 గ్రామాలు ఇకపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీగా పిలుస్తారు. ప్రారంభ సమయంలో దీని విస్తీర్ణం కేవలం 650 చదరపు కిలోమీటర్లే ఇప్పుడు అది పదివేల కిలోమీటర్లకు చేరింది.
- 0 Comments
- Hyderabad