loader

కొన్ని సార్లు పాటలు గుర్తు ఉంటాయి కానీ సినిమా పేరు కానీ, పాటలోని లిరిక్స్ కానీ మర్చిపోతుంటాం. మీకు గుర్తు ఉన్న పాటను హమ్ చేస్తే చాలు ఆ సాంగ్‌ను గుర్తు పట్టి మీకు చెప్పేస్తోంది. మీరు ఎలా హమ్ చేసినా ఆ పాట ఏంటో YouTube గుర్తుపడుతుంది. అవును, YouTube ఒక కొత్త అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు కేవలం హమ్ చేసుకునే పాట లేదా ఈల ద్వారా పాడిన మీకు నచ్చిన పాటను వెతకవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON