హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాల్లో ఎన్నికల పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సీనియర్ నేతలను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమించారు.
తొర్రూర్: మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, జనగామ: బండ ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, కాగజ్‌నగర్: జోగు రామన్న జహీరాబాద్: చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం: సబితా ఇంద్రారెడ్డి, శంభీపూర్ రాజు

