loader

భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళల టీ20 ఇంటర్నేషనల్స్‌లో  4,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండవ క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. ఇప్పటివరకు న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (177 మ్యాచ్‌లలో 4,716 పరుగులు) మాత్రమే సుజీ బేట్స్ 4000 పరుగుల కోసం 3675 బంతులు తీసుకోగా, మంధాన కేవలం 3227 బంతుల్లోనే (448 బంతులు తక్కువగా) ఈ ఘనతను సాధించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON