పెళ్లికి కొన్ని గంటల ముందు, వివాహ సమయంలో మరొక మహిళతో మంచం మీద రెడ్ హ్యాండెడ్‌గా పలాష్ ముచ్చల్ పట్టుబడ్డాడని,భారత మహిళా క్రికెట్ జట్టు అతన్ని తీవ్రంగా కొట్టిందని స్మృతి మంధాన స్నేహితుడు విద్యాన్ మానే వెల్లడించాడు.ఈ ఆరోపణల పట్ల పలాష్ పరువు నష్టం దావా వేశాడు. న్యాయవాది శ్రేయాన్ష్ మిఠారే ఇవాళ సాంగ్లి నివాసి విద్యాన్ మానే నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు 10 కోట్ల రూపాయల పరువు నష్టం నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసు దాఖలు చేశారు.

