loader

సోమవారం సౌదీ ఆరాంకోకు చెందిన కీలక ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. దీనితో ఆరాంకో తన ‘రాస్​ తనూరా రిఫైనరీ’ని మూసివేసినట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలోని గల్ఫ్​ తీరంలో ఉన్న రాస్​ తనూరా కాంప్లెక్స్​ రోజుకు 5,50,000 బ్యారెల్స్​ సామర్థ్యంతో పశ్చిమాసియాలోనే అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికే ఇరాన్​ అబుదాబి, దుబాయ్​, దోహా, మనామా సహా ఒమన్​లోని నౌకాశ్రయం దుక్మ్​పై కూడా దాడి చేసింది. UAE, ఒమన్​లోని ప్రధాన షిప్పింగ్
హబ్​లు పూర్తిగా నిలిచిపోయాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON