loader

ప్రస్తుత  డిజిటల్ యుగంలో ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు వంటి సైబర్ బాధితుల కోసం ‘సి-మిత్ర’ ద్వారా ఎఫ్ఐఆర్​ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తిచేసేలా చర్యలు ప్రారంభించారు. బాధితులకు ‘సి-మిత్ర’ బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి, ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్ కొరియర్ ద్వారా పంపించాలి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON