
ఆపరేషన్ సింధూర్’ మొదలై ఇన్ని రోజులైనా బాలీవుడ్‌లోని నటుల నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఉగ్రదాడి గురించి గానీ, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నీచ చర్య గురించి గానీ, కనీసం భారతదేశానికి మద్దతు ఇచ్చి,
మన సైనికులను అభినందించడం గానీ… ఏమీ లేదు.సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, ‘యుద్ధ విరమణ ప్రకటించినందుకు థ్యాంక్ గాడ్’ అని. అంతే..దీంతో తీవ్రంగా ట్రోల్ అయ్యారు. నెటిజన్లు ఆయనపై మండి పడ్డారు. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు!