విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025 లో ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ హోంశాఖ మంత్రి కె. షణ్ముగం సమక్షంలో ఏపీ, సింగపూర్ విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రి గాన్ సో హాంగ్ ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎంఓయూలు మార్చుకున్నారు. అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి వంటి అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి.

