
సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్ చిన్న మెదడు చితికి, అందుకే ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం, కమీషన్ ముందుకు రావడానికి మాత్రం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.