
తెలంగాణ కోసం ఎప్పటికీ పోరాడేది బిఆర్‌ఎస్సే, పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండే నోటికొచ్చిన అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దోపిడీదారులు మళ్లీ మోహరిస్తున్నారు ఒక్కో కార్యకర్త ఒక కెసిఆర్ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్ గానే తమ పార్టీ అధికారంలోకి వస్తుంద ని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ స్పష్టం చేశారు.