
సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు జనరల్ అసిస్టెంట్లుగా, ట్రాన్స్ఫర్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి సింగరేణి యాజమాన్యం అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది.
ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునన్నామని, దీనిపై ఇప్పటికే సర్కలర్ విడుదల చేసినట్లు తెలిపారు.