October 9, 2025 Posted by : Admin General World హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కై, సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం పొందారు. హంగేరీకి చెందిన ఇతను జనవరి 5, 1954లో జన్మించారు.