
సావిత్రిపై జెమినీ గణేషన్ కూతురు సంచలన వ్యాఖ్యలు, ఆమె జీవితం తాగుడు వల్ల నాశనమైందని అంగీకరించలేక, నాన్న మీద నింద వేశారు. ఎవరికీ నిజం తెలియదు. మహానటి సినిమా వచ్చినప్పుడు నాన్నని హంతకుడని పోస్టర్లు అంటించారు. నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. ఇలాంటి తప్పులు చేసినందుకే ఆమెకు చివరికి శిక్ష పడింది” అని సావిత్రి గురించి కమలా సెల్వరాజ్ షాకింగ్ కామెంట్ చేశారు.