loader

ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఔటేజ్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్ downdetector నుంచి యూజర్లు ఈ సమస్య గురించి విపరీతంగా రిపోర్ట్ అందించారు. యూట్యూబ్ డౌన్ గురించి శుక్రవారం సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి రిపోర్ట్ లు నమోదు అయ్యాయి. అయితే, ఇది రెండు నిమిషాల్లోనే వేల సంఖ్యలో యూజర్లు ఈ సమస్య చూస్తున్నట్లు రిపోర్ట్ అందుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON