loader

శ్రీశైలానికి 12 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతానికి సమీపంలో చిరుత ప్రవేశించింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గూడెంలో బుధవారం అర్ధరాత్రి ఆరుబయట తల్లి పక్కన  నిద్రలో ఉన్న 3 ఏళ్ల చిన్నారిని నోటకరచుకుని ఈడ్చుకెళ్లింది. తండ్రి అంజయ్య.. ప్రాణాలకు తెగించి చిరుత వెంట పరుగులు పెట్టాడు. అంజయ్య అరుపులకు ఆ చిన్నారిని చెట్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయింది. ఆ చిన్నారికి తల, మెడ భాగంలో తీవ్ర గాయాలు కాగా..
ఆస్పత్రిలో చికిత్స అందించడంతో.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON