loader

శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు 30 పరుగుల తేడాగా విజయం సాధించింది. దీనితో 5 మ్యాచ్​ల సిరీస్​లో 4 విజయాల అధిక్యంలోకి వెళ్లింది.  చివరి మ్యాచ్​లో కూడా గెలిచి శ్రీలంకను వైట్​వాష్ చేస్తారో లేదో చూడాలి. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. అయితే భారత్ విధించిన 221 టార్గెట్​ను ఛేదించలేక శ్రీలంక చతికిలపడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON