loader

థాయ్‌లాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియా సరిహద్దులోకి చొరబడి అక్కడ ఉన్న హిందూ ఆలయాలపై బాంబులు వేసినట్లు కంబోడియా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ మీడియా
సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు సార్లు విమానాలు బాంబులు విసిరాయని స్పష్టం చేశారు. ఈ ఘటనను కంబోడియా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ మాలీ సొచియాటా మీడియా ముందు వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON