
శ్రీశైలం పవిత్రపుణ్య క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోడీ సందర్శించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను ప్రధాని నరేంద్రమోడీ తిలకించారు.ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు,
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా సందర్శించారు శివాజీ మహారాజ్ శ్రీశైలంలో బస చేసినప్పుడు ఏ ప్రదేశంలో అయితే ధ్యానం చేశారో… ఆ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్రమోడీ కొన్ని నిమిషాలపాటు ధ్యానం చేశారు.