
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం…ఇటీవలే వైసీపీలో చేరిన మాజీమంత్రి సాకే శైలజానాథ్‌కు కూడా పీఏసీలోచోటు కల్పించారు.
ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గొల్లబాబూరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్‌లకు పీఏసీలో చోటు కల్పించారు.